TEJA NEWS TV :
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఏపీఏమ్ఎఫ్ మీడియా ఫెడరేషన్ ఏర్పడిన కొద్ది కాలంలోనే ఫెడరేషన్,ఇతర సీనియర్ విలేకరుల ఆధ్వర్యంలో విలేకరులకు డోన్ పట్టణంలో మీడియా క్లబ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కి మున్సిపల్ చైర్మన్ వినతి పత్రాలు ఇచ్చిన వెంటనే స్పందించి శుక్రవారం డోన్ పాత బస్టాండ్ బ్రిడ్జి కింద మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, డోన్ పట్టణానికి చెందిన విలేకరుల ఆధ్వర్యంలో ఉదయం ఆరు గంటలకు జరిపారు.ఈ మీడియా క్లబ్ ఏర్పాటు పట్ల మీడియా విలేకరి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మున్సిపల్ చైర్మన్ సప్తశాల రాజేష్ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, డోన్ పట్టణానికి చెందిన విలేకరులు వడ్డే నాగరాజు, శివానందం,శివరామయ్య ఆచారి, జగన్,సాక్షి విజ్జి, సాక్షి లక్ష్మీనారాయణ, జిలాన్,టీవీ9 రాజు, విశాలాంధ్ర సుధాకర్,ఈనాడు అంజి, ఎన్టీవీ శేఖర్, ఇక్బాల్, ప్రవీణ్, విక్రమ్, ఇసాక్ మురళి,కళ్యాణ్, మురళి, మహమ్మద్, నవీన్, హుస్సేన్,శేఖర్ రెడ్డి,తారక్,సాక్షి అంజి,మోహన్,శ్రీను,రజాక్,6టీవీ నాగరాజు,ఇతర విలేకరులు పాల్గొన్నారు.
డోన్ : విలేఖరుల సోదరుల కృషితో ప్రెస్ క్లబ్ కు భూమి పూజ
RELATED ARTICLES