త్వరలో ప్రారంభించనున్న నూతన జనసేన కార్యాలయ ప్రారంభోత్సవానికి అభిమానులు తరలిరండి…. జనసేన నాయకులు
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో వచ్చేవారంలో నూతనంగా ప్రారంభించనున్న జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి జనసేన టిడిపి ఉమ్మడి జనసైనికులు రావాలని జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ బ్రహ్మం జనసేన నాయకులు పిలుపునిచ్చారు. వారు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డోన్ నియోజకవర్గం లో టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిలిచే అభ్యర్థి గెలుపు కోసం జనసైనికులు పనిచేసే రాష్ట్రంలో జరుగుతున్న రాజకపాలన గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జన సైనికులు పాల్గొన్నారు.
డోన్ పట్టణంలో వచ్చేవారంలో జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
RELATED ARTICLES