TEJA NEWS TV
డోన్ పట్టణ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు మన్నెం గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎమ్మెస్సార్ కార్యాలయం నందు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన చేత పుట్టినరోజు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెస్సార్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి శాలువలు పూలమాలతో సత్కరించి చెట్లను నాటి బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
డోన్ : ఘనంగా టీడీపీ యువ నాయకుడు మన్నెం గౌతమ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
RELATED ARTICLES