తేజ న్యూస్ టివి ప్రతినిధి.
ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేగారిని మరియు ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ బీసీమైనారిటీ విభాగాల చైర్మన్ కొప్పుల రాజు ని కలిసి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించాలని పార్టీ కోసం ప్రజా సంక్షేమం కోసం నిత్యం పని ఉద్యోగం వదిలి మెడికల్ ప్రాక్టీస్ వదిలి పూర్తి కాంగ్రెస్ పార్టీ కోసం సమయం కేటాయిస్తూ ఎన్నో ఆక్రమ కేసులు పెట్టిన కూడా భయపడకుండా పార్టీ కోసం పని చేస్తున్నాని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన ఖర్గే కి కొప్పుల రాజు కి కృతజ్ఞతలు తెలిపారు . వరంగల్ ఎంపీ టికెట్ కేటాయిస్తే పార్టీ కోసం పేద ప్రజల పక్షాన నిత్యం ప్రజా జీవితంలో ఉంటానని అన్నారు . సోనియ గాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేసి వేణుగోపాల్ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క , కొండా సురేఖ,మంత్రులు, అలాగే జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని ఎమ్మెల్యే నాగరాజు ఎమ్మెల్యే రేవూరి ఎమ్మెల్యే గండ్ర, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఎమ్మెల్యే యశస్విని ఇంచార్జ్ ఇందిరా మీద పూర్తి నమ్మకం వుందన్నారు.
డిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే ని కలిసిని ఎంపీ యాస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES