తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహ ప్రతిష్టాపన కొరకై షాపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆహ్వానం మేరకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించుకోగా గ్రామంలోని విగ్రహ కమిటీ తో మాట్లాడి స్థలాన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది.
చాతాళ్ళ రమేష్ మాదిగ*
ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఈ కార్యక్రమంలో ….
కొయ్యల రాజు మాదిగ
మేకల రమేష్ మాదిగ
జన్ను శ్రీనివాస్ మాదిగ
మేకల స్వామి మాదిగ
తాళ్ల పెళ్లి సారయ్య మాదిగ
వేల్పుల అనిల్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కు పరిశీలన
RELATED ARTICLES