Monday, January 20, 2025

ట్రైబల్ ఎంపవర్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌

అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  ఆదేశాలనుసారం, నాగార్జునసాగర్‌లో నిర్వహించిన ట్రైబల్ ఎంపవర్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి బొర్రా సురేష్  పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఈరోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క  హాజరై తమ ప్రేరణాత్మక ఉపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రోత్సహించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular