కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామంలో తాగునీటి బోర్ల విషయంపై టీడీపీ నేత నరవ రమాకాంతరెడ్డి నిజాలు తెలుకొని మాట్లాడితే మంచిదని గ్రామ సర్పంచ్ పూజారి ఇందిరమ్మ, ఈరన్న మంగళవారం హితవు పలికారు. బోర్ పూర్తిగా ఎండిపోతే దానిని తీసి వేశామని, మోటర్ చెడిపోతే రిపేరికి వేశామని, మీ నాయకుల మాదిరిగా పంచాయతీ బోర్ ను సొంతంగా వాడుకొనే నైజం మాదికదన్నారు. గ్రామంలో సర్పంచ్ గా ఉన్నంత కాలం మాదే అధికారమని గుర్తు చేశారు.
టీడీపీ నేతలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలి: సర్పంచ్
RELATED ARTICLES