TEJA NEWS TV:
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడు ఎమ్మిగనూరు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్. గౌరవ అధ్యక్షులు. వై.సీతారామిరెడ్డి.తిరుమల తిరుపతి దేవస్థానం.ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా.ఎన్నికయ్యారు. దీంతో మంగళవారం పలువురు వైసీపీ నేతలు సీతారామరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ముందు ముందు. సీతారామిరెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని తేజ టీవీ తరపున అభినందనలు
టీటీడీ ట్రస్ట్. బోర్డ్ సభ్యులుగా వై సీతారామరెడ్డి
RELATED ARTICLES