ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో తెలుగుదేశం పార్టీ నేతల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించారు. కోమటి వీరయ్య గారి భార్య ఇటీవల కాలంలో అకాల మరణం చెందిగా వారి స్వగృహమునందు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియxజేశారు. అనంతరం వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న అన్నం బుచ్చిబాబు , సోలా వెంకటేశ్వరరావు (వారి సతీమణి) తొర్లికొండ వెంకట్రావు , గన్నవరపు అప్పారావు లను వారి వారి స్వగృహముల నందు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకుని, త్వరితగతిన కోలుకుంటారని మనోధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక పట్టణ పార్టీ నేతలు పాల్గొన్నారు.
టిడిపి నేతల కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు తంగిరాల సౌమ్య
RELATED ARTICLES