కామారెడ్డి జిల్లా బిబిపేట మండలంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర హాస్టల్ లో శ్రీనివాస రామాంజనేయ జయంతి సందర్భంగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను విద్యార్థులు అధ్యాపకులు కలిసి ఘనంగా ఏర్పాటు చేశారు గణిత శాస్త్రంలోని గమ్మతి అంకెల లెక్క సంఖ్యా పరిమాణాలు. ఎక్కాల లెక్కల ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులు ఏర్పాటు చేసిన అంకెల్లోని గమ్మతి సంఖ్యా శాస్త్రాల చిత్రలేఖనం మరియు ఇతర పరికరాల సంఖ్య సూచికల పట్టికలను విద్యార్థులు తయారు చేశారు ఈ కార్యక్రమంలో జ్యోతిబాపూలే ప్రిన్సిపాల్ గణిత శాస్త్ర అధ్యాపకులు గంగాధర్ ధర్మపురి నవీన్ రాజు విద్యార్థులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు
జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES