నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ పంపిణీ కార్యక్రమం వాలంటరీ వ్యవస్థ లేకుండా జరగలేదని అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కనుక పింఛన్ పెంచే అవకాశాలు లేవని ఎన్నో హేళన చేసిన వారే వాలంటరీ వ్యవస్థ లేకుండా వెయ్యి రూపాయలు పించను పెంచి ఒకరోజు ముందే ఇస్తున్నారంటే ఈరోజు నోటి మీద వేలు వేసుకున్నా వైసీపీ ప్రభుత్వం
ఒకటో తారీకు అధికారులకు సెలవు కావడంతో ముందురోజే పెన్షన్ల ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు గారు తెలిపారని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ అంత 95% దాక పింఛన్ పంపిణి కార్యక్రమం అయిపోయింది చరిత్రలో ఎన్నడూ ముందు రోజే పెన్షన్ తీసుకొని ఉండరని ఈ ఘనత కేవలం సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలిపారు
ఆళ్లగడ్డ లో కొంతమంది నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు దానికి కారణం మేము ఆళ్లగడ్డకు చేసే అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఆళ్లగడ్డ కు సంబంధించి త్రాగునీరు సమస్య రోడ్లు కాలువలు ఇంకా మరెన్నో అభివృద్ధి పనుల కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది వారు కూడా స్పందించి ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ఫైల్స్ మూవ్ చేయడం జరిగింది
ఆళ్లగడ్డ అభివృద్ధి కోసం ఆళ్లగడ్డ ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి తిరిగి మేము ఇక్కడ పనులు చేస్తుంటే మేము ఏ కారు కొన్నాము అనే దాని గురించి మాట్లాడుతున్నారు అంటే సిగ్గుచేటుగా ఉంది..
వైసిపి నాయకులు మాట్లాడుతుంటే సిగ్గుచేటుగా ఉంది ప్రతిపక్ష హోదాలో కూడా లేరు మీరు వైసీపీ నాయకులు కాదు ఏదో ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారు
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని ఎలా డెవలప్ చెయ్యాలా అలాగే ఆళ్లగడ్డను ఎలా డెవలప్ చేయాలనేది సీఎం చంద్రబాబు నాయుడు గారితో మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది మీరు ఊహించని విధంగా ఆళ్లగడ్డ అభివృద్ధి చేసి చూపిస్తాం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తారని మీలాగా వేయి రూపాయల పింఛన్ పెంచుతామని ఐదు సంవత్సరాలకు పెంచే క్యారెక్టర్ ఆయనది కాదని గత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు మేము చేస్తున్న అభివృద్ధి పనులకు తట్టుకోలేక ఏదో ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు. అదే గత ప్రభుత్వం అయి ఉంటే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఇంత అభివృద్ధి చేసి ఉండేవారు కాదు దయచేసి ప్రెస్టేషన్ పోగొట్టుకోవాలంటే మెడిటేషన్ యోగాలు మొదలు పెట్టుకుంటే బాగుంటుందని వైసీపీ నాయకులకు తెలియజేసినా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు
జోరు వర్షంలో సైతం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
RELATED ARTICLES