TEJA NEWS TV : పిట్లం మండల కేంద్రం మార్కెట్ యార్డ్ లో మహనీయుల ఉత్సవాలు కమిటి కోరకు జుక్కల్ నియోజకవర్గం దళిత నాయకులు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈనెల 30వ తారీకు రోజున శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ లో మహనీయుల ఉత్సవాలు జరుగుతాయని న నిర్ణయించినారు ఇట్టి సమావేశంలో ఏకీ ఏకగ్రీవంగా కమిటీ ఎన్నిక చేశారు అధ్యక్షునిగా పోచయ్య గారు కమిటీ సభ్యు లుగా మద్దెల నవీన్ కుమార్ మద్దెల చెరువు సురేష్ జంగం లక్ష్మణ్ బుర్రం బాలరాజ్ గైని రాజు ఎనిగే హనుమాన్లు బిచ్కుంద పరశురాం గంగాధర్ భూమయ్య పీరయ్య దడిగి జుక్కల్ అశోక్ మారుతి నిజాంసాగర్ రాజు శ్రీనివాస్ సాయిలు సుధాకర్ సుల్తాన్ నగర్ సలహాదారులుగా భాస్కర్ సాయిలు విట్టల్ సిహెచ్ గంగారం పామయ్య ఆశన్న విట్టల్ రాజు గైని రమేష్ శ్రీనివాస్ పాల్గొన్నారు
జుక్కల్ నియోజకవర్గం దళిత నాయకులు మీటింగ్
RELATED ARTICLES