TEJA NEWS TV: జుక్కల్ చౌరస్తాలో ఈ నెల 30 వ తేదీన తలపెట్టిన సీఎం కెసిఆర్ ఆశీర్వాద సభ విజయవంతం చేయాలని మాజీ జడ్పీ చైర్మన్ ద ఫెదర్ రాజు పిలుపునిచ్చారు. శనివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. కెసిఆర్ సభను భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, వాజిదు అలీ,చందర్, లక్ష్మారెడ్డి, తదితరులు నాయకులు పాల్గొన్నారు.
జుక్కల్ : కెసిఆర్ సభ విజయవంతం చేయాలి
RELATED ARTICLES