తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం గవిచర్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ఆర్థిక అక్షరాస్యత సంగం యూనియన్ బ్యాంకు వారి ఆధ్వర్యంలో బ్యాంకు ఇన్సూరెన్స్ పథకాల గురించి యూనియన్ బ్యాంక్ ఆర్డిఓ గోవింద్ బ్యాంకు ఇన్సూరెన్స్ స్కీముల గురించి మాట్లాడుతూ యూనియన్ బ్యాంకు ద్వారా మహిళలకు పురుషులకు అటల్ పెన్షన్ యోజన మరియు మహిళలకు జీవన్ జ్యోతి యోజన జీవన్ సురక్ష యోజన మరియు మహిళలు పురుషులు విద్యార్థుల ఉచితంగా జీరో అకౌంట్ లు తీసుకోవాలని అవగాహన అవగాహన కల్పించడం జరిగింది గ్రామంలో బ్యాంకు మిత్రలు అందుబాటులో ఉంటారు మీరు వెంటనే ఖాతాలు ఓపెన్ చేసుకోవాలి జన్ సురక్ష యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శరత్ కుమార్ సార్ మరియు బ్యాంకు మిత్ర కర్నే భవిత మహిళా సంఘాల వివోఏలు నారాయణమ్మ రావు అంబిక గాలి రాధిక గ్రామ సంఘాల లీడర్లు మీ స రాధిక ముస్కు రాధిక మహిళా ఉపాధ్యక్షులు అచ్చ వర్ష కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ మహబూబ్ పాషా గ్రామంలోని యువకులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగింది.
జీవన్ జ్యోతి యోజన జీవన్ సురక్ష యోజన కార్యక్రమం
RELATED ARTICLES



