కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ప్రభుత్వం రెండు వందల యూనిట్ ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు కల్పించారు వాళ్లకు ఉచితంగా అని ప్రభుత్వం చెప్పిన బీబీపేటలో మండలంలో 4000 పైచిలుకు ఉన్న తెల్ల రేషన్ కార్డులు 2500 మందికి జీరో బిల్లు రావడం జరిగింది. గ్రామాల్లో ఇంకా రెండు వేల పైచిలుకు ఉన్నవారు ఎంపీడీవో ఆఫీస్ కు మొరపెట్టుకొని రోజూ వెళ్లడం జరుగుతుంది. కానీ ఎంపీడీవో నాకు సంబంధం లేదు నాకు ఆదేశాలు వచ్చిన ప్రకారంగా నేను చేస్తా అని చెప్పడం జరిగింది. ప్రభుత్వమేమో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారిని బిల్లు కట్టమని చెప్పడం జరగడంతో అయినా తెల్ల రేషన్ కార్డు ఉండి కూడా రానందున అధికారులు కనీసం ప్రభుత్వం చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరికి ఏ లోపం రాకుండా చూడాలని ప్రభుత్వం చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు ఎంపీడీవో పూర్ణచంద్ర కుమార్ వ్యవహరిస్తున్నారు. విద్యుత్ మండల ఏ ఈ ఓ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఎవ్వరు కూడా బిల్లు కట్టొద్దని ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంపీడీవో ఇప్పటికీ కనీసం వచ్చిన దరఖాస్తు చేసుకున్న వారిని కూడా కనీసం ఎప్పుడు వస్తది అని కూడా పలకరించడం పాపాన లేదు అని ప్రజలు అనుకుంటున్నారు.
జీరో బిల్ రావడం లేదు అని ఫిర్యాదు ఇచ్చినా స్పందించని ఎంపీడీఓ
RELATED ARTICLES