TEJA NEWS TV :
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మమ్మద్ నగర్ నూతన మండల ఏర్పాటు కొరకు కృషి చేసిన జడ్పీ మాజీ చైర్మన్ ద ఫెదర్ రాజు ను లంబాడి ఐక్యవేదిక లైవ్ జుక్కల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ చైర్మన్ రాజును శాలువాతో ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు..ఈ కార్యక్రమంలో వినయ్ నాయక్, చత్ర నాయక్ తుంకి పల్లి సర్పంచ్ చందర్, ఎంపీటీసీ విట్టల్, ఫ్యాక్స్ చైర్మన్ వాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు.