కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గద్దగుడ్ తాండ సమీపంలో ఉన్న జాతీయ రహదారి పక్కన ఫారెస్ట్ లోపల గుర్తుతెలియని మహిళా శవం లభ్యమైనట్లు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం. గద్ద గుడ్ తాండ సమీపంలో ఉన్న ఫారెస్ట్ లో మహిళా సుమారు వయసు 25-35సం” వయసు గల మహిళ బ్లూ కలర్ చీరలో గత 20రోజుల క్రితమె చనిపోయినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నామని si నీరేష్ అన్నారు.
జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
RELATED ARTICLES