సంగెం మండలలోని పోచమ్మ తండా గ్రామంలో సంధ్యారాణి గ్రామైఖ్య సంఘం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై కూలీలకు అవగాహన సదస్సు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే రవీందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై కూలీలకు, లీడర్లకు, మహిళలకు అవగాహన కల్పిస్తూ ప్రతి కుటుంబానికి 100 పని దినాలు తన కుటుంబం చేయాలని గ్రామ అభివృద్ధికి, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు ద్వారా ప్రతి ఒక్క కూలీ లబ్ధి పొందాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ ,కార్యదర్శి రమేష్, ఎఫ్ఏ దేవ్ సింగ్, సెర్ఫ్ కమ్యూనిటీ కో ఆర్డినేటర్ బొజ్జ సురేశ్,సెర్ఫ్ వివోఏ రజిత, సంధ్యారాణి ఓబిలు పద్మ, అరుణ, శిరీష, దేవి, శ్రీదేవి, మంగమ్మ, లలిత, స్వరూప, క్రాంతి, మహిళలు, లీడర్లు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
జాతీయ ఉపాధి హామీ కూలీలకు అవగాహన సదస్సు -ఎంపీడీవో కే రవీందర్
RELATED ARTICLES