Friday, January 24, 2025

జర్నలిస్టుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తా.. -తంబళ్ళపల్లి రమాదేవి

జర్నలిస్టుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళతానని జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి హామీ ఇచ్చారు.

జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా ముఖంగా జర్నలిస్టుల సమస్యలను తన బాధ్యతగా స్వీకరించి ఆ సమస్యలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం వద్దకు తీసుకువెళ్లి వీలయినంత త్వరగా జర్నలిస్టుల సమస్యని పరిష్కారిస్తానని జనసేపార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి మాట ఇచ్చారు.

ఈ కార్యక్రమల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, నందిగామ నియోజకవర్గం జర్నలిస్టులు అందరూ కలిసి వినతి పత్రం అందించారు…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular