ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం లింగాలపాడు గ్రామ వాస్తవ్యులు జన సైనికుడు వెల్లంకి సాయి కిషోర్ కిడ్నీ సమస్యతో మరణించారన్న విషయం తెలుసుకున్న నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జనసేన పార్టీ ఎల్లప్పుడు మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది….
జనసైనికుడిని పరామర్శించిన తంబళ్ళపల్లి రమాదేవి
RELATED ARTICLES