ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం జనసేన సీనియర్ నాయకురాలు, తంబళ్లపల్లి రమాదేవి పుట్టినరోజు సందర్భంగా కంచికచర్ల మండల అధ్యక్షులు నాయిని సతీష్ ఆధ్వర్యంలో కంచికచర్ల మండలంలో పేరకలపాడు గ్రామంలో ఉన్న దేవినేని వెంకటరమణ వృద్దాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇబ్రహింపట్నం ఫెర్రీ సహాయమాత ప్రేమ్ నికేతన్ స్కూల్ అంగ వైకల్యంతో ఉన్న పిల్లలకు పండ్లు, రైస్ బస్తాలు ఇవ్వడం జరిగింది ఆ పిల్లలతో కేక్ కట్ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దినేడి హరిబాబు, కుసునూరు నరసింహారావు, కంభం పాటి రమాదేవి, జర్రిపోతుల చంటిబాబు తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది……
జనసేన సీనియర్ నాయకురాలు, తంబళ్లపల్లి రమాదేవి జన్మదిన వేడుకలు
RELATED ARTICLES