ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం,జుజ్జురు గ్రామా జనసైనికులు నందిగామ జనసేన సమన్వయకర్త,తంబళ్ళపల్లి రమాదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. రాజకీయంగా జుజ్జురులో నెలకొన్న పరిస్థితిలు గురించి చర్చించడం జరిగింది….
జనసేన సమన్వయకర్త తంబళ్ళపల్లి రమాదేవిని కలిసిన జనసైనికులు
RELATED ARTICLES