ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ11ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు కలిసి ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.
జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES