ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులతో అలాగే కార్యకర్తలతో జనసేన పార్టీ జనసేన సైనికులతో ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడాలని అలాగే గ్రామాల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని (వీరలపాడు మండలం) బోడవాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులతో జనసైనికులతో ఓట్ల బదిలీ విషయం గురించి చర్చించి, అలాగే ఈవీఎం, మిషన్ల గురించి ఈ.వి.ఎం. లో ఫస్ట్ కేసినేని శివనాథ్ (చిన్ని) గారిది అలాగే తంగిరాల సౌమ్య ది కూడా మొదటి ప్రధాన్యత సంఖ్య నెం:- 1 మీద ప్రెస్ చేసి గెలిపించాలని జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి గారుకోరారు