TEJA NEWS TV:
నందిగామ నియోజకవర్గ
నందిగామ లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి.
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్బంగా తెలుగుదేశం పార్టీ నందిగామ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వచ్చి తమ సంఘీభావం తెలియజేసారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 రాబోయే ఎన్నికల్లో రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళతాం అని అన్నారు.
జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్బంగా సంఘీభావం తెలియజేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
RELATED ARTICLES