ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట
ఎంతోమందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన సామినేని ఉదయభాను జనసేన పార్టీలోకి చేరుతున్నట్లుగా సమాచారం…
20వ తారీఖున జగ్గయ్యపేట పట్టణంలో కార్యకర్తలు, అభిమానుల సమావేశం నిర్వహణ….
జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ సమక్షంలో 22వ తారీఖున జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్న సామినేని…
సామినేని ఉదయభాను జనసేన పార్టీలోకి ప్రవేశించడంతో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో బలోపేతం అయ్యే అవకాశం….
రాష్ట్ర రాజకీయాలను శాసించే సత్తా ఉన్న సామినేని జనసేన పార్టీలోకి ప్రవేశించడంతో జనసేన పార్టీ రాష్ట్రములో బలోపేతం అయ్యే అవకాశం…
జనసేన పార్టీలోకి ఎంట్రీ అవుతున్న సామినేని
RELATED ARTICLES