ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు మండలం, కొనాయిపాలెం గ్రామంలో వంగవీటి మోహనరంగా గారి వర్ధంతి సందర్బంగా వారి విగ్రహనికి నివాళులు అర్పించి,అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అనంతరం కొనాయిపాలెం గ్రామా జనసైనికులు, వీర మహిళలు కోరిక మేరకు జనసేన దిమ్మె ఏర్పాటుకి శంఖుస్థాపన చేసిన నందిగామ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి….
జనసేన దిమ్మె ఏర్పాటుకి శంఖుస్థాపన చేసిన నందిగామ జనసేన సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి
RELATED ARTICLES