జనసేన కాన్వాయ్ వాహనాలు జగన్ కాన్వాయ్ కోసం ఇవ్వాలంటూ పోలీసుల బెదిరింపులు..
కాకినాడలో జనసేన సిబ్బంది వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు. YS జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కి వాహనం కావాలి అంటూ హల్ చల్, ఎన్నికల విధులకు వాహనాలు లాక్కోవచ్చంటూ జీవో ఉందంటూ బుకాయింపు, జనసేన సిబ్బందితో వాగ్వాదం.. పార్టీ నాయకులు వాదించడంతో వెనక్కి తగ్గిన పోలీసులు
జనసేన కాన్వాయ్ వాహనాలు జగన్ కాన్వాయ్ కోసం ఇవ్వాలంటూ పోలీసుల బెదిరింపులు
RELATED ARTICLES