TEJA NEWS TV
చేగుంట మండలం గొల్లపల్లి జైత్రం తాండ గ్రామ రెడ్యా తాండ వాసులు జరగబోయే మార్చి 7 నుండి 11 తారీఖు వరకు
ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనాల్సిందిగా దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి,కి ఆహ్వాన పత్రికను అందించిన తండ వాసులు ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ST సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, గ్రామ కాంగ్రెస్ నాయకులు బాబ్య నాయక్, రతన్ నాయక్, తండ నాయకులు తదితరులు పాల్గొన్నారు
జగదంబ మరియమ్మ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ నూతన దేవాలయం ఆహ్వాన పత్రిక
RELATED ARTICLES