TEJA NEWS TV TELANGANA :శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం బీబీపేట సభ్యులు కుటుంబ సమేతంగా మెదక్ జిల్లా లో గల పుణ్యక్షేత్రం చౌదర్పల్లిలో శ్రీ దుబ్బరాయేశ్వర స్వామి గారికి విశేష అభిషేకాలు చేయడం జరిగింది, తదుపరి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మరియు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు
చౌదర్పల్లిలో శ్రీ దుబ్బరాయేశ్వర స్వామికి విశేష అభిషేకాలు
RELATED ARTICLES



