TEJA NEWS TV : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బిజెపి M P రఘునందన్ రావు ఆదేశాల మేరకు చేగుంట మండల అధ్యక్షుడు చింతల భూపాల్ సమక్షంలో లబ్దిదారలకు చెక్కు లు అందజేశారు. చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామానికి చెందిన మాలోత్ గణేష్ 60,000రూపాయల చెక్కును అందచేసిన బిజెపి మండల యూవ నాయకులు అన్నం మహేష్ ఈ కార్యక్రమంలో చేగుంట మండల అధ్యక్షులు చింతల భూపాల్ ,బిజెపి కార్యకర్తలు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
చేగుంట: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణి చేసిన బిజెపి మండల నాయకులు మహేష్
RELATED ARTICLES