Monday, January 20, 2025

చేగుంట మండల కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం ర్యాలీ

TEJA NEWS TV
చేగుంటలో స్పెషల్ ఆఫీసర్ చిన్నారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో పచ్చదనం- పచ్చదనం కార్యక్రమం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు చేగుంట మండల కేంద్రంలో విద్యార్థులు మండల అధికారులు అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రతి గ్రామాలలో మొక్కలు నాటాలని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల ఏపీవో శ్వేత నోడల్ అధికారి నీరజ ఉపాధ్యాయులు మనోహర్ విద్యార్థులు అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular