Friday, December 12, 2025

చేగుంట మండల కేంద్రంలో నేడు కరెంటు అంతరాయం ఏడి రామాయంపేట

TEJA NEWS TV

చేగుంట మండల కేంద్రంలో నేడు అన గా  19-9-2025 శుక్రవారం నాడు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు కరెంటు సరఫరా ఉండదు అని రామాయంపేట ఏడి ఆదయ్య  తెలపడం జరిగింది. చేగుంట మండలం బోనాల ఫీల్డర్ లో  33 కెవి కొత్త లైన్ పనులు చేయడానికి 132 కెవి చేగుంట సబ్స్టేషన్లో విద్యుత్తు నిలిపి వేస్తున్నాం. 33 కెవి వెల్దుర్తి, 33 కెవి చేగుంట,33 కెవి అనంతసాగర్, 33 కెవి చంద్రంచల్, ఆర్ ఎస్ జి, పైనియర్, డెక్కర్, చేగుంట సెక్షన్ లోని 33/11 కెవి చేగుంట అనంతసాగర్,చందాయిపేట, కసాన్ పల్లి,సబ్స్టేషన్లో అన్ని లెవెన్ కె.వి ఫీల్డర్ లో సరఫరా కు అంతరాయం కలుగుతుంది. దీనికి వినియోగదారులు సహకరించాలని మనవి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular