TEJA NEWS TV : మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించారు
ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పోరాటాలు చేసిన గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి దశ ఉద్యమాన్ని ఊపిరి పోసి ఉద్యమ మార్గదర్శకుడు అయ్యారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని ఈరోజు మండల కేంద్రమైన చేగుంటలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చేగుంట పట్టణ అధ్యక్షులు ఎర్ర యాదగిరి మాజీ టెలికం బోర్డు మెంబర్ సోమ సత్యనారాయణ సీనియర్ నాయకులు జనరల్ సింగ్ బక్క దశరథ దాసరి సురేష్ స్వామి మురాడి స్వామి సిరిగోజి సత్యనారాయణ తిరుపతి బాలయ్య తలారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
చేగుంట :ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు
RELATED ARTICLES