TEJA NEWS TV : చేగుంట కర్ణంపల్లి వెళ్లే దారిలో హైవే బ్రిడ్జ్ జాతీయ రహదారి వద్ద విద్యుత్ స్తంభం నేలకొరిగింది శుక్రవారం తెల్లవారుజామున ఉన్నట్లుండి రోడ్డుపై విద్యుత్ స్తంభం రోడ్డు వైపు ఒరిగిపోయింది స్తంభం నేలకొరిగి రెండు మూడు గంటలు గడుస్తున్న అధికారులు పట్టించుకోవడం స్థానికులు ప్రమాద హెచ్చరిక గా బండలు కుర్చీలను ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు