TEJA NEWS TV
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సౌండ్ సిస్టం బహుకరణ
చేగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఆరు సంవత్సరాల నుండి పనిచేసి, పదోన్నతి పై వెళ్లిన, మేడిపల్లి చక్రధర్ మాసాయిపేట వాస్తవ్యులు చేగుంట పాఠశాలకు సౌండ్ సిస్టం అందించినందుకు పాఠశాల హెచ్ఎం నీరజ మాట్లాడుతూ పాఠశాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు చాలా ఉపయోగపడుతుందని, పాఠశాలకు సౌండ్ సిస్టం అందించినందుకు, చక్రధర్ ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు,రఘుపతి,రాజేశ్వర్, సుధాకర్ రెడ్డి, లక్ష్మణ్, వెంకటేష్, మనోహర్, సురేందర్, రాధా, భవాని, శ్రీ వాణి, సరస్వతి, రమ, రమాదేవి, ఉమాదేవి,శారద,శృతి,సత్యనారాయణ,రమేష్,తదితరులు పాల్గొన్నారు
చేగుంట జిల్లా పరిషత్ హై స్కూల్ కు సౌండ్ సిస్టం బహుకరించిన మేడిపల్లి చక్రధర్
RELATED ARTICLES