మెదక్ జిల్లా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో చేగుంట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింలు, జ్యోతి, దంపతులకు 16 వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కట్ చేసి శాలువా తో సన్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు మసాయి పెట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కొండి శ్రీనివాస్, ముజామిల్, మహేష్, ఓబీసీ అధ్యక్షులు అన్నం ఆంజనేయులు, ఫిషర్ మ్యాన్ అధ్యక్షులు సోమా వెంకటేష్, యూత్ అధ్యక్షులు మోహన్ నాయక్, సినియర్ నాయకులు కాషాబోయిన శ్రీనివాస్ కర్నె బాబు, కొండి స్వామి,,యాదగిరి, సోమా రాజు,రవీందర్, శ్రీను, ఫరీద్, నవీన్, తదితరులు పాల్గొన్నారు
చేగుంట కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు, స్టాలిన్ నర్సింలు కి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES