గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆఫీసు మరియు గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి చెన్నూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రామ్ లాల్ Gilda పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజుద్దీన్ , కౌన్సిలర్లు , కోఆప్షన్ మెంబర్లు , మున్సిపల్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు .