భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొద్దుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి చుండ్రుగొండ మండల లో వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ సుడిగాలి పర్యటన లో భాగంగా నృత్యాలు కొమ్ము డప్పులు పూలు జొల్లుతో బ్రహ్మరథం పెట్టారు. నాయకులు ప్రజలు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు
చుండ్రుగొండ మండలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ సుడిగాలి పర్యటన
RELATED ARTICLES