Wednesday, January 22, 2025

చిప్పగిరి లో సంక్రాంతి సంబరాలు

TEJA NEWS TV

ఈరోజు ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలంలోని చిప్పగిరి గ్రామంలో సమన్వయకర్త ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ బుసినే.విరుపాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న సంక్రాంతి సంబరాలు లో భాగంగా ముగ్గులు పోటీ కార్యక్రమంలో 60మంది పాల్గొనడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఐదు మందిని విజేతలుగా ప్రకటించడం జరిగింది గ్రామం నడిబొడ్డున శ్రీ భోగలింగేశ్వర స్వామి దేవాలయం ముందు *సంక్రాంతి_సంబరాలు*_అంబరాన్ని అంటాయి ఇలాంటి కార్యక్రమాలు ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ *బుసినే.విరుపాక్షి నిర్వహించి మహిళల్లో ఉండే ప్రతిభను బయటకు తీస్తూ విజేతలుగా ప్రకటించడం జరిగింది మా చిప్పగిరి గ్రామంలో సంక్రాంతి సంబరాలు మా మహిళా ఆడపడుచుల మధ్య జరుపుకోవడం ఎన్నో జన్మలో చేసుకొన పుణ్యమో, చిప్పగిరి కాలువ కి తూము కూడా ఏరపాటు చేస్తాను అని మాట కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చిప్పగిరి లో చెన్నకేశవ గుడి పనులు కూడా పూర్తి చేస్తాను అని చిప్పగిరి విరుపాక్షి చెప్పడం జరిగింది.ఇందులో భాగంగా ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతి ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ బుసినే.విరుపాక్షి అందచేయటం జరిగింది.మరో ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులను అందజేయటం జరిగింది. చిన్నపిల్లలు అట పోటీలలో గెలిచినా వారికీ కూడా బహుమతి అందజేయటం జరిగింది. చిప్పగిరి_స్టార్_ఫ్రెండ్స్ వారు గజమాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు
వైఎస్ఆర్సిపి నాయకులు అశేషా జనవాహిని పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular