
TEJA NEWS TV
*చింతలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఇండ్ల రవి, ఆధ్వర్యంలో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందీ
ముఖ్య అతిథులుగా
సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చొల్లేటి మాధవరెడ్డి*మండల *ఇంచార్జీ యాకూబ్ *వచ్చారు*మండల ఇంచార్జీ రవళి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ
*జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగాన్ని కాపాడి సత్యం అహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ మరియు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి సమ సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని అందరిచే ప్రతిజ్ఞ చేశారు. ప్రతి గ్రామానికి,ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్లి రాజ్యాంగానికి జరుగుతున్న ప్రమాదాన్ని వివరిస్తున్నామన్నారు. బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తప్పి కొట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.అహింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింపచేసిన మహాత్మా గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లను బిజెపి&ఆర్ఎస్ఎస్ అవమాన పరచడాన్నీ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంటులో నిరసన తెలిపారని అన్నారు.దేశవ్యాప్తంగా ఏఐసిసి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరును ప్రజల ముందుకే తీసుకెళ్ళే ప్రయత్నం చేసిందన్నారు. రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అందరికీ సమాన హక్కులు కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా,మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ జోడోయాత్రను స్ఫూర్తిగా తీసుకొని గ్రామ గ్రామాన పాదయాత్ర ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్ మడత కేశవ్ లుఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ లు అచ్చ నాగరాజు నరసింహ నాయక్ మండల సమన్వయ కమిటీ సభ్యు లుగుమ్మడి హరిబాబు ,మాజీ ఎంపీపీ ,కందకట్ల కళావతి నరహరి కాగితాల జగన్నాచారి గొల్ల బోయిన కిషోర్ యాదవ్ మాజీ సర్పంచ్ కావట్టి వెంకటయ్య సంధ్యారాణి బొమ్మ గాని రాధిక మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి పాషా దండ నరేష్ బట్ట మేకల ఐలయ్య బోలో బోయిన కిషోర్ రవి యాదవ్ ఎలుగోయ లింగయ్య గుండాల మొగలి జున్నదేవేందర్ జున్న యాకయ్య ఆకుల రాజాలుజున్న రమేష్ రౌతు వరదరాజు
జున్నరాజ్ కుమార్ ,పాశం రాజు గోపతి మల్లయ్య జక్క మహేందరుకావటి రాజు జక్క శ్రీనివాస్ మొహమ్మద్ పాషా పెంతల సంపత్ పుల్ల *ఎల్లయ్య పులిపాటి మధు మాడిశెట్టి వీరస్వామి చిర్ర సునీల్ చిర్ర గణేష్ శివాజీ శతరాసీఉపేందర్ మండల నాయకులు వివిధ గ్రామాల నాయకులు మహిళలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.