

TEJA NEWS TV : ఆళ్లగడ్డ పట్టణ టౌన్ సిఐ యుగంధర్ మరియు ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ నగీనా మరియు సిబ్బంది చింతగుంట్ల గ్రామంలో మీటింగ్ నిర్వహించి ఫ్యాక్షన్ వల్ల జరిగే నష్టాల గురించి మరియు సైబర్ క్రైమ్ గురించి వివరించి శాంతి భద్రత విషయం లో రాజి పడేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోగలమని ఆళ్లగడ్డ సిఐ గారు హెచ్చరించడమైనది



