TEJA NEWS TV
చాగలమర్రి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం అధికారులు మార్కెట్ వేలం పాటలు నిర్వహిస్తుండగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
ఇమామ్ అనే యువకుడిని దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడవడంతో ఇమామ్ తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.
సంఘటనా స్థలాన్ని ఆళ్లగడ్డ రూరల్ సీఐ హనుమంత నాయక్ , ఎస్ఐ రమణయ్య సందర్శించారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
చాగలమర్రిలో తీవ్ర విషాదం… యువకుడు మృతి
RELATED ARTICLES