Monday, January 20, 2025

చనిపోయిన భార్యకు గుడి కట్టించిన భర్త

TEJA NEWS TV

వరంగల్ – ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటనారాయణ భార్య సుజాత గతేడాది గుండెపోటుతో మృతిచెందారు.

అయితే భార్య మరణాన్ని ఆ భర్త తట్టుకోలే.. ఆమె గుర్తుగా పొలం వద్ద గుడి కట్టించి అందులో భార్య విగ్రహం ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular