వనపర్తి జిల్లా అమరచింత మండలం ఐ జి రమేష్ రెడ్డి స్వగ్రామం మస్తిపూర్ గ్రామంలో కోటీ పది లక్షల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవన్నాని రాష్ట్ర ప్రాణాలిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి,ఎంపీ డీకే అరుణ
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ప్రారంభించారు
ఎంపీ మాట్లాడుతూ…. అన్ని ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందించాలని, అన్ని మౌలిక వసతులు కల్పించాలని, విద్యను ప్రోత్సహించి ప్రత్యేక నిధులు, స్కిల్ డెవలప్మెంట్చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులకుకేంద్ర ప్రభుత్వం నుండిప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నాం
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మస్తీపూర్ గ్రామంలో తాను చదివిన పాఠశాలలో నూతన భవనo నిర్మించి ఇచ్చిన రమేష్ రెడ్డికీ అభినందనలు తెలిపారు.అన్ని మౌలిక సదుపాయాలతో కూడినట్టువంటి ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు
నేను కూడా ప్రభుత్వ, పాఠశాలలో చదివి ఇంత చక్కటి తెలుగులో మాట్లాడుతున్నాన్ని ఎమ్మెల్యే అన్నారు
చదువును మించిన ఆస్తి లేదు
RELATED ARTICLES