Friday, December 12, 2025

చదువుకుంటున్న నిరు పేద విధ్యార్ధిని విధ్యార్థులకు ఆర్థిక చేయూత అందిస్తున్న ఉదార స్వభావి బిజెపి. రాష్ట్ర నాయకులు సైదా

TEJA NEWS TV : యన్టీఆర్ జిల్ల నందిగామ నియోజకవర్గానికి చెందిన చదువుకుంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన విధ్యార్ధినీ విధ్యార్థులకు  తన వయసును కూడా లెక్కచేయకుండా దాతల సహకారంతో దాదాపుగా 98000/రూపాయల ఆర్థిక చేయూత అందించిన ఉదార స్వభావి బిజెపి . పార్టీ రాష్ట్ర నాయకులు ” బిజెపి సైదా ” .*

*సాయం అంటే స్పందించే గుణం కలిగిన వ్యక్తి ” బీజేపీ సైదా ” .*

*నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన  బి. మౌనిక కంచికచర్ల లో గల మిక్ కళాశాల లో బీటెక్. ఫైనలియర్ చదువుతుండగా ల్యాప్టాప్ కోసం ఇబ్బందులు పడుతుండగా  బిజెపి .సీనియర్ నాయకులు కేదార్నాథ్ శర్మ వారి సహకారంతో  బి .మౌనిక కు లాప్టాప్ అందజేసిన ” బిజెపి సైదా ” .*

*దాతల సహకారంతో బి. మౌనిక కు 27000/ రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ” బిజెపి సైదా “.*

*బాపట్ల లో బీఎస్సీ. అగ్రికల్చర్ చదువుతున్న నందిగామ కు చెందిన నిరుపేద విద్యార్థిని కళాశాల ఫీజు కట్టడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న  యస్.కె. జాకీర కు ” బిజెపి సైదా ” దాతల సహకారంతో 49000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.*

*నందిగామ జి.డి.ఎం.ఎం., కాలేజీ లో బి.ఎస్సి. నర్సింగ్ చదువుతున్న నిరుపేద విద్యార్థిని మహాలక్ష్మి కి కళాశాల ఫీజు కట్టుకోవటానికి ఇబ్బందులు పడుతుండగా 10,000  రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన ” బిజెపి సైదా “.*

*నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామానికి చెందిన నునావత్ లక్ష్మి గన్నవరం దగ్గర పిన్నమనేని వెంకటేశ్వరరావు కళాశాల లో బిఎస్సి నర్సింగ్ చదువుతుండగా ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకోవడానికి ఇబ్బందులు పడుతుండగా దాతల సహకారం తో  12000/ రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ” బిజెపి సైదా.”*

*ఈ విధంగా తన వయసును కూడా లెక్క చేయకుండా చదువుకుంటున్న నిరుపేద విధ్యార్థిని విద్యార్థులకు అండగా ఉంటున్న ” బిజెపి సైదా ” వారిని నందిగామ నియోజకవర్గం ప్రజలు అభినందిస్తూ  కొనియాడుతున్నారు*.

*ముందు ముందు ఇలాగే ఇంకా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయాలని నందిగామ నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షించారు .*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular