TEJA NEWS TV: మహిళలు అంత కలిసి జగన్ ను ఇంటికి పంపండి తెదేపా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు*
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు కు నిరసనగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశానుసారం ఆదోని నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు గారు అధ్వర్యంలో తెలుగు మహిళలు మేము సైతం అంటు రీలే నిరహౕర దీక్ష కుర్చున్నావారు ఈ కార్యక్రమంలో ఆబ్జర్వర్ గాజుల ఆదేన్న గారు మాట్లాడుతూ అభివృద్ధి చేయలేక, ప్రజలలో కి పోవడానికి కూడా చేతగాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అని కక్షతోనే అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయడం తుగ్లక్ పాలన కు నిదర్శనం అని ఈ రోజు మహిళలు కూడా చంద్రబాబు కు మద్దతు గా బయటికి వచ్చి దీక్షలు చేస్తూంటే కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పోతారు అని అదెన్న అన్నారు ఈ దీక్ష కు ఆదోని నియోజకవర్గ మహిళలు పెద్దయెత్తున పాల్గొని NTR విగ్రహం నుండి పొట్టి శ్రీరాములు విగ్రహాo వరుకు భారీఎత్తున మహిళలు 200 అడుగుల నల్ల జండ ను మోసుకొని ర్యాలీ నిర్వహించడం జరిగింది…..
ఇందులోమహిలలు మాట్లాడుతూ
*బాబు అంటే గుర్తొచ్చేది ఐటీ అని….జగన్ అంటే గుర్తొచ్చేది లూటీ అని* …
వాపోయారు…..
**జగన్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరియు స్వయం స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా ఎదుగుదలకు ఎన్నో కార్యక్రమాలు తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అని గుర్తు చేసుకోవడం జరిగింది* …
ఈ కార్య్రమానికి హాజరై దీక్షలో కూర్చొన్న మహిళలు..దొద్దనకెరి సర్పంచ్ పార్వతమ్మ,విజయలక్ష్మి, రమిజా,అంజుగాంది,రాజేశ్వరి,నూర్జహాన్,ఉమామహేశ్వరి,స్వప్న, శ్రీదేవీ, అయ్యమ్మ…..వీరికి మద్దతు తెలియచేసిన మహిళలు,ధనలక్ష్మి,నీరజ,సర్యమ్మ, శాంతి,ఈరమ్మ,జ్యోతమ్మ…మరియు టిడిపి సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పల్గోనడం జరగింది.
చంద్రబాబుకి తోడుగా మేము సైతం అంటు ఆదోని లో తెలుగు మహిళలు రీలే నిరహౕర దీక్షలు లో కూర్చోవడం జరగింది
RELATED ARTICLES