Tuesday, December 9, 2025

చందాయి పేటలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక



చేగుంట జూన్ 6


చేగుంట మండలం చందాయి పేట గ్రామంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.మెదక్ జిల్లా ఇన్చార్జి బురుజుల విజయ్ మాదిగ జిల్లా ఎంఎస్పీ అధ్యక్షులు ఉషన్న గళ్ళ మురళి మాదిగ ఎమ్మార్పీఎస్ చేగుంట మండల అధ్యక్షులు కొలుపుల రామస్వామి మాదిగ కోశాధికారి బక్క సాయి బాబా మాదిగ మండల అధ్యక్షుడు కొలుపుల రామస్వామి గారి ఆధ్వర్యంలో గ్రామ కమిటీ వేయడం జరిగింది.
అధ్యక్షులుగా ఎర్ర బాలరాజ్ మాదిగ, ఉపాధ్యక్షులు ఉప్పు కుమార్, నాగులపల్లి ప్రభాకర్ మాదిగ,
ప్రధాన కార్యదర్శి తొంట స్వామి మాదిగ, ప్రచార కార్యదర్శి ఎర్ర దుర్గయ్య మాదిగ, కోశాధికారి తోoట బాలరాజ్ మాధిగ, సలహాదారులు ఎర్రబాలమల్లు మాదిగ,కండేపల్లి నరసయ్య మాదిగ, ఎర్ర నవీన్ మాదిగ,ఎర్ర శివకుమార్ మాదిగ, కమిటీ సభ్యులు ఎర్ర దుర్గయ్య మాదిగ,జంకపల్లి కుమార్, విజయ్ కుమార్, ఎర్ర వంశీ మాదిగ,కోవేంటి స్వామి మాదిగ,
మెదక్ జిల్లా ఇన్చార్జి బురుజుల  విజయ్ మాదిగ మాట్లాడుతూ 30 ఏళ్లు అలుపెరుగని సుదీర్ఘ పోరాట ఫలితము ముక్కహోని దీక్షతో పోరాడి వర్గీకరణ ఏబిసిడి కోసం కొట్లాడి ఏబిసిగా మూడు గ్రూపులుగా అమలుపరచుకున్న ఘనత మనకు దక్కింది కనుక రేపు ఏడో తారీఖున మందకృష్ణ అన్న పుట్టినరోజు కూడా జెండా ఆవిష్కరణ జరగాలి అక్కడే కేక్ కట్ చేసి సెలబ్రేషన్ చేసుకోవాలి ఇది అందరి బాధ్యత అన్ని పిలుపునివ్వడం జరిగింది రేపు ఏడవ తారీఖున ఎమ్మార్పీఎస్ జెండా గ్రామంలో ఆవిష్కరించాలని పిలుపునివ్వడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular