శేరిలింగంపల్లి నియోజకవర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చందానగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ల లో నూతన సంవత్సర తేజ న్యూస్ టీవీ క్యాలెండర్ ను
మియాపూర్ సిఐ ప్రేమ్ కుమార్ ఎస్ఐ దశరథ్ చందానగర్ సిఐ పాలవెల్లి, ఎస్ఐ రఘు నూతన సంవత్సర
క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. సిఐలు మాట్లాడుతూ… సమాజంలో జరిగే సంఘటన ప్రతిరోజు న్యూస్ కవర్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సు ముఖ్యమని అటు పోలీసు సిబ్బందికి సహకరిస్తూ అలాగే ప్రజాప్రతినిధులకు ప్రజలకు వారధిగా ఉంటూ వార్తలు సేకరిస్తూ వార్తలు ప్రతినిత్యం న్యూస్ కవర్ చేస్తూన్న
తేజ న్యూస్ టీవి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి రిపోర్టర్ కర్ర బాబు, రిపోర్టర్ రాంచందర్, తదితరులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చందానగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్ల లో తేజ న్యూస్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ
RELATED ARTICLES