భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
22-102024
చండ్రుగొండ మండలం రైతు వేదికలో మునగ, ఎదురు పంటలపై రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ మునగ పంట వలన కలిగే ప్రయోజనాలు పంట కు అయ్యే పెట్టుబడి
రాబడి వివరాలు తెలియజేశారు. APO మాట్లాడుతూ మునగా పంట వేసుకోవడం వలన NREGS పథకం ద్వారా 123000 రూపాయలు రైతుకు అందుతాయి అని తెలియజేసారు. అలాగే MAO వినయ్ , మాట్లాడుతూ యాసంగి కాలం లొ మండలం లొ రైతులు కొంతమంది మధ్యావర్థుల ద్వారా మొక్కజొన్న బాండ్ (ఆడ మగ ) విత్తనాలు ఇస్తున్నారు, ఏవరైనా అలా వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలి. ఈ కార్యక్రమం లొ సహాయ వ్యవసాయ సంచాలకులు పి .రవికుమార్, వ్యవసాయ అధికారి వినయ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవో EC మండల వ్యవసాయ విస్తరణ అధికారులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చండ్రుగొండ రైతు వేదికలో మునగా, వెదురు పంటల పై అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES